నిహారిక జీవితంలో జరగబోయేది ఇదే…. వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్.

గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక,తన భర్త వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరిగింది. కాగా ఇటీవలే హైదరాబాదులోని కూకట్పల్లిలో విడాకులు మంజూరు చేశారు. ఇక 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని జయపూర్ లో చైతన్య,నిహారికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే.అయితే వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అయ్యింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వైరల్గా మారుతూ ఉంటాడు.

అయితే రెండో పెళ్లి అయినా కూడా నిహారిక తల్లి అని పిలిపించుకునే యోగం లేదని ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఈయన మరోసారి నిహారికపై చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నిహారిక జీవితం కూడా శ్రీజా లాగే మారుతుంది అని. మళ్లీ రెండో పెళ్లి చేసుకున్న కూడా విడాకులు తీసుకోవడం పక్కా అని, ఇక శాంతి పరిహారం కోసం పూజలు చేయించినా ప్రయోజనం లేదని వేణు స్వామి చెప్పినట్లు సమాచారం. దీంతో నిహారిక జాతకం ఇంత దరిద్రంగా ఉందా? అని అంటూ కామెంట్ల వర్షం నెటిజన్లు కురిపిస్తున్నారు.

Leave a Reply

Write your Review on this Movie