బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ దూకుడు | బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ లో Jr NTR….

ఎవరు ఊహించిన విధంగా కొన్ని కాంబినేషన్స్ చాలా సూపర్ హిట్ కాంబినేషన్స్ అవుతాయని గతంలో కూడా చాలా సినిమాల ద్వారా నిరూపితమయ్యాయి. కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చాలు ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ఈ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు అలాగే చిత్ర సీమలో కొన్ని కాంబినేషన్లు ఎలా సెట్ అవుతాయో ఎవరు ఊహించలేరు, మరియు ఎవరు ఊహించిన విధంగా కొన్ని కాంబినేషన్స్ చాలా సూపర్ హిట్ కాంబినేషన్స్ అవుతాయని గతంలో కూడా చాలా సినిమాల ద్వారా నిరూపితమయ్యాయి. కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చాలు ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అలాంటి వాటిలో రీసెంట్గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు.

అయితే ‘దేవర’ సినిమాకు పనిచేస్తున్న దర్శకుడు ‘కొరటాల శివ’ కమర్షియల్ సినిమాకి స్టైల్ మరియు క్లాస్ తెచ్చాడు. కొరటాల శివ 2000 మంచి రచయితగా పేరుపొందిన బి.గోపాల్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి వంటి ప్రముఖులతో కలిసి పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్ర నిర్మాణాన్ని కష్టపడి నేర్చుకున్నాడు .ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది దీని అనంతరం హృతిక్ రోషన్ తో కలసి హిందీ “వార్ -2″చిత్రంలో నటించబోతున్నారు ఎన్టీఆర్. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ రెండో భాగంపై దృష్టి పెట్టబోతున్నారని తెలిసింది.

ఇక ఈ సినిమాఇండియా పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో సాగే అడ్వాంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని. దేశభక్తి ప్రధానంగా కథ సాగుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు మరింత దూకుడుగా దూసుకుపోవాలని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత నీల్ చిత్రం మరింత ఆలస్యం కావచ్చని, సినీ వర్గాల్లో వినికిడి.

Leave a Reply

Write your Review on this Movie