పెళ్లి తర్వాత రెట్టింపు ఎనర్జీతో దూకుడు పెంచిన ‘నయనతార’!

షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అయినా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్ ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది… ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది తన ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.. తుఫాను ముందు వచ్చే ఉరుము అని విడుదల చేసిన ఈ పోస్టర్లో….. బ్లాక్ సన్ గ్లాసెస్ చేతిలో గన్ తో యాక్షన్ లుక్ లో కనిపిస్తోంది నయనతార. ఆమె కొన్ని మేజర్ కిక్ లు, పంచులు నేర్చుకుంది జాగ్రత్త అంటూ ఇటీవల నయన్ భర్త అయినటువంటి విగ్నేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. షారుఖ్ ఖాన్ అందుకు తగ్గట్టే డేరింగ్ అండ్ డాషింగ్ కనిపిస్తు ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది నయన్…

“సెప్టెంబర్ 7″న సినిమా విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ ఇచ్చారు షారుక్…. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.షారుక్ సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి ‘ ‘రెడ్ చిల్లీస్’ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై “గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు ఈ సినిమాను….

Leave a Reply

Write your Review on this Movie