ఖుషి , ఏజెంట్ , కుమారి శ్రీమతి ఇంకా మరెన్నో చిత్రాలు…..ఈ వారం OTT లో ఏకంగా 37 సినిమాలు !

OTT ప్రియులకు పండగ లాంటి వార్త.  ఇప్పటికే సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఎన్నడు లేని విధంగా ఈ నెలలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు OTT ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యాయి….   ఇక ఇప్పుడు వీక్ ఎండ్ లో ఏకంగా 37 సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి……   ఇక OTT ప్రియులు ఎప్పటిలాగే ఆనందాన్ని వినోదాన్ని ఉత్సాహాన్ని పొందేందుకు రెడీ అయిపోండి.     ఇక మీ పాప్ కార్న్ ని సిద్ధం చేసుకోండి మరియు మునిపెన్నడు లేని విధంగా OTT  ప్రపంచంలో  సరికొత్త ఎంటర్టైన్మెంట్ పొందండి.

గత కొన్ని వారాలతో పోలిస్తే వారం మాత్రం మరిన్ని ఎక్కువ చిత్రాలతో OTT ప్లాట్ ఫామ్ మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉంది…  అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, నెట్ ఫ్లిక్స్ , జి 5   మరియు మరికొన్ని  OTT ప్లాట్ ఫామ్ లో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్  వెబ్ సిరీస్ లు, సినిమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.    క్రైమ్ థ్రిల్లర్ల నుండి రొమాంటిక్ చిత్రాల వరకు ప్రతి ఒక్కరూ ఆనందించడానికి సరికొత్త సినిమాలతో OTT సిద్ధమైంది.    ఇక ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం. 

ఈ వారం  OTT  చిత్రాలు ( సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1)

నెట్ ఫ్లిక్స్

  • లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైం (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 25
  • ద డెవిల్స్ ప్లాన్ ( కొరియన్ సిరీస్) – సెప్టెంబర్ 26
  • ఫర్ గాటెన్ లవ్ (పోలీష్ సినిమా) – సెప్టెంబర్ 27
  • ఓవర్ హౌల్ (పోర్చుగీస్ మూవీ) – సెప్టెంబర్ 27
  • స్వీట్ ఫ్లో ( ఫ్రెంచ్ చిత్రం) – సెప్టెంబర్ 27
  • ద వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 27
  • క్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 27
  • ఐస్ కోల్డ్ : మర్డర్, కాఫీ అండ్ జెస్సికా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 28
  • లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 28
  • ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 29
  • చూనా ( హిందీ సిరీస్ ) – సెప్టెంబర్ 29
  • నో వేర్ (స్పానిష్ మూవీ) – సెప్టెంబర్ 29
  • రేప్టైల్ ( ఇంగ్లీష్ మూవీ ) – సెప్టెంబర్ 29
  • ఖుషి (తెలుగు మూవీ) – అక్టోబర్ 1
  • స్పైడర్ మ్యాన్ : ఎక్రాస్ ద స్పైడర్ -వర్స్ (ఇంగ్లీష్ మూవీ ) – అక్టోబర్ 1

అమెజాన్ ప్రైమ్

  • ద ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 26
  • హాస్టల్ డేస్ సీజన్ 4 (హిందీ సిరీస్ ) – సెప్టెంబర్ 27
  • డబుల్ డిస్కోర్స్ ( స్పానిష్ మూవీ) – సెప్టెంబర్ 28
  • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 28
  • జెన్ వీ ( ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 29

హాట్ స్టార్

  • ఎల్ – పాప్ (స్పానిష్ సిరీస్) – సెప్టెంబర్ 27
  • ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్ ) – సెప్టెంబర్ 27
  • కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ మూవీ ) – సెప్టెంబర్ 28
  • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ ) – సెప్టెంబర్ 29
  • తుమ్ సే నా హో పాయేగా ( హిందీ సినిమా) – సెప్టెంబర్ 29

ఆహా

  • పాపం పసివాడు (తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 29
  • డర్టీ హరి (తమిళ్ మూవీ ) – సెప్టెంబర్ 29

సోనీ లివ్

  • చార్లీ చోప్రా ( హిందీ సిరీస్ ) – సెప్టెంబర్ 27
  • అడియై! (తమిళ్ మూవీ) – సెప్టెంబర్ 29
  • ఏజెంట్ ( తెలుగు మూవీ) – సెప్టెంబర్ 29

జి 5

  • అంగ్షుమాన్ MBA (బెంగాలీ సినిమా) – సెప్టెంబర్ 29

జియో సినిమా

  • ద కమెడియన్ ( హిందీ షార్ట్ ఫిల్మ్ )- సెప్టెంబర్ 2
  • బిర్హా : ద జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్ ) – సెప్టెంబర్ 30
  • బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబర్ 1

బుక్ మై షో

  • బ్లూ బీటల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 29

సైనా ప్లే

  • ఎన్నీవర్ (మలయాళ చిత్రం) – సెప్టెంబర్ 28

లయన్స్ గేట్ ప్లే

  • సింపతీ ఫర్ ద డెవిల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 29

Leave a Reply

Write your Review on this Movie