Bigg Boss Telugu Voting: తెలుగు లో ఆదరణ పొందిన షో బిగ్ బాస్ తెలుగు. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తొలివారాంతంలోనే వినాయక చవితి రా వచ్చిన నేపథ్యంలో సందడి మరింత రెట్టింపు అయింది. అయితే ఆ ఫెస్టివ్ మూడ్ లోనే ఒక కంటెస్టెంట్ ని బిగ్ బాస్ eliminate చేసేసాడు. బెజవాడ బెబక్క బయటకు వెళ్లి పోగా, ఇంట్లో మొత్తం 13 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు.
ఇక రెండవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ఇప్పటికే బయటకు వచ్చేసాయి. (Bigg Boss Telugu Week 2 Nominations).
బిగ్ బాస్ తెలుగు రెండవ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు వీరే – Bigg Boss Telugu 8 Week 2 Nominated Contestants
ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ ఎదుర్కొంటున్నారు.
- Nikhil
- Vishnu Priya
- Seetha
- Manikanta
- Sekhar Basha
- Aditya Om
- Nainika
- Prithviraj
బిగ్ బాస్ సెకండ్ వీక్ ఆన్లైన్ ఓటింగ్ – Bigg Boss Week 2 Voting Today – Live Results
బిగ్ బాస్ రెండవ వారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో మీ సపోర్ట్ ను మీకు నచ్చిన కంటెస్టెంట్ కి తెలపాలి అనుకుంటే కింద ఇవ్వబడిన ఓటింగ్ లో మీకు నచ్చిన సభ్యునికి ఓటు వేసి మీ సపోర్ట్ ని తెలియజేయగలరు.
గమనిక: ఇది కేవలం అనధికారిక ఆన్లైన్ పోల్ మాత్రమే. అధికారికంగా మీరు ఓటు వేయాలనుకుంటే కింద ఇవ్వబడిన పద్ధతిని అనుసరించండి.
బిగ్ బాస్ తెలుగు అధికారిక ఓటింగ్ ప్రక్రియ ( Process to officially vote for Bigg Boss 8 Telugu)
అధికారికంగా మీరు బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొనాలి అనుకుంటే కింద ఇవ్వబడిన స్టెప్స్ ను అనుసరించండి. To vote for your favorite contestant in Bigg Boss 8 Telugu, follow these steps:
ఆన్లైన్ ఓటింగ్ పద్ధతి – Online Voting Method (Official):
1. ముందుగా మీరు Disney+Hotstar యాప్ ను ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
2. మీ నెంబర్ తో లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వండి.
3. తర్వాత “Bigg Boss Telugu” అని సెర్చ్ చేయండి.
4. షో బ్యానర్ లోడ్ అయిన తర్వాత “Vote” button కనిపిస్తుంది.
5. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఫోటో పైన క్లిక్ చేసి ఓట్ చేయగలరు.
6. తర్వాత “Submit” ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఓటింగ్ నమోదు చేయవచ్చు.
Official Missed Call Voting – Bigg Boss 8 Telugu – అధికారికంగా స్టార్ మా చానల్లో చూపించేటటువంటి మిస్డ్ కాల్ నంబర్స్ కి కూడా మీరు డయల్ చేసి ఓటు వేయవచ్చు. సభ్యుల మిస్డ్ కాల్ నెంబర్స్ కింద ఇవ్వబడ్డాయి.
1. Dial the unique missed call number assigned to your favorite contestant.
2. Give a missed call to that number.
3. Each missed call will be counted as one vote.
ఎవరైతే ఈ వారం నామినేషన్ లో ఉన్నారో వారి పేరు ముందు nominated అని ఉంటుంది. గమనించగలరు.
1. Yashmi Gowda Missed Call Number – +91 799 79 83 701
2. Abeel Afiridi Missed Call Number – +91 799 79 83 702
3. Bezawada Bebakka Missed Call Number – +91 799 79 83 703
4. Kirrak Seetha Missed Call Number – +91 799 79 83 704 – Nominated
5. Naga Manikanta Call Number – +91 799 79 83 705 – Nominated
6. Nikhil M Missed Call Number – +91 799 79 83 706 – Nominated
7. Prerana Missed Call Number – +91 799 79 83 707
8. Aditya Om Missed Call Number – +91 799 79 83 708 – Nominated
9. Prithvi Raj Missed Call Number – +91 799 79 83 709 – Nominated
10. Nainika Missed Call Number – +91 799 79 83 710 – Nominated
11. Shekar Basha Missed Call Number – +91 799 79 83 711 – Nominated
12. Sonia Akula Missed Call Number – +91 799 79 83 712
13. Vishnu Priya Missed Call Number – +91 799 79 83 713 – Nominated
14. Abhai Naveen Missed Call Number – +91 799 79 83 714
ఓటింగ్ లైన్స్ శనివారం వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి.
Leave a Reply