పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ విడుదల అయింది.
గతంలో ఇస్మార్ట్ శంకర్ గా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన వీరు ఇప్పుడు దీనికి సీక్వెల్ గా Double Ismart ను ఈ నెల 15 న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. ఇందులో బాలివుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.. చూసేయండి.
Leave a Reply