ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచిన కల్కి 2898 AD సినిమా 50 రోజుల ప్రయాణం అనంతరం OTT లోకి వచ్చేసింది.
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్
దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’
(Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని
అందుకోవడమే కాదు, రూ.1,100 కోట్లకు (గ్రాస్)
పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించడం జరిగింది.
ఈ మూవీ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ మాత్రం Netflix వేదికగా (kalki movie ott release date) అందుబాటులోకి తెచ్చారు.
Leave a Reply