“శాన్ డియాగో కామిక్ కాన్” ఈవెంట్లో ప్రభాస్ స్టైలిష్ లుక్ ! అదిరిపోయింది….

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా “ప్రాజెక్ట్ కే”.  ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉండబోతుందని సమాచారం….

ఈ చిత్రం జనవరి 12న 2024న ప్రేక్షకుల ముందుకు రానున్న రానుంది…    ఈ మేరకు ప్రాజెక్టుకే నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను జూలై 20న అనగా ఈరోజు అమెరికాలో,  జూలై 21న ఇండియాలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…  ” ప్రాజెక్ట్ కే “ఈ సంవత్సరం శాన్ డియాగో హిందీ సాండియాగో ఎస్ డి సి సి లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ చిత్రం.

ఈ మేరకు ప్రాజెక్టుకే నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను జూలై 20న అనగా ఈరోజు అమెరికాలో జూలై 21న ఇండియాలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…

ఇప్పటికే చిత్ర బృందం అక్కడికి చేరుకుంది ఈరోజు ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు..    అతను బ్లూ కలర్ సూట్ లో స్మార్ట్ గా కనిపించాడు.  ఈ అంతర్జాతీయ ఈవెంట్లో తమ హీరోను చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు…  ఈ చిత్రం యొక్క గ్లిమ్స్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్స్ సందర్భంగా టైటిల్ కూడా వెల్లడి కానున్నట్లు తెలుస్తుంది…    దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయకగా నటించింది….  అమితాబచ్చన్ , కమలహాసన్ మరియు దిశా పటాని ఇతర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ మూవీ ని వైజయంతి మూవీస్ బ్యాంక్రోల్ లో చేసింది. సంతోష్ నారాయణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Write your Review on this Movie