చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్… విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిన కల్యాణ్ దేవ్.

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ విడిపోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడివిడిగా పెట్టిన పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ మరోసారి వైరల్ అవుతుంది.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి తెలిసిందే శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు అతనితో సంతోషంగా ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అతనితో మనస్పర్ధలు వల్ల అతనికి విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలోనే చిరంజీవి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

ఇక శ్రీజ,కళ్యాణ్ దేవ్ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. గత కన్నీళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అప్పటినుండి దూరంగా ఉంటున్నట్లు వాళ్లు తరచుగా పెడుతున్న పోస్టులు స్పష్టం చేస్తున్నాయి ఈ టైంలో కళ్యాణ్ దేవ్ శ్రీజ ఏ పోస్ట్ చేసినా కూడా పెద్ద హార్ట్ టాపిక్ గా మారుతోంది. ఆ మధ్య శ్రీజ పెద్ద కూతురు పుట్టిన రోజు అయినా కూడా కళ్యాణ్ దేవ్ విష్ చేయలేదు. దీంతో ఈ వార్త మరింత వైరల్ అయింది.

మొదటిగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. అలాగే కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ కి మరింత బలాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన పోస్టు ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది. అంతేకాదు గతేడాది కళ్యాణ్దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాను మెగా హీరోలు ప్రమోట్ చేయలేదు పైగా ఇతను పెద్దగా సినిమాల్లో కూడా నటించడం లేదు. దర్శక నిర్మాతలు మెగా హీరోలకు భయపడే ఇతనిని దూరంగా పెట్టారని తెలుస్తుంది

.

ఇక కళ్యాణ్ దేవ్, చిరు చిన్న కూతురు శ్రీజ ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. తాజాగా కళ్యాణ్ దేవ్ పోస్ట్ లో పిల్లలకు తల్లి ప్రేమ ఎంతో తండ్రి ప్రేమ కూడా అంతే అన్నారు. ఇద్దరి ప్రేమ పిల్లలకు ఎంతో అవసరం అంటూ ట్వీట్ చేయడంతో వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయితే.

అయితే శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలకు ఇరు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.ఇప్పటికే శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమవుతుందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇక ఈ విషయంపై మెగా కుటుంబం చాలా మౌనంగానే ఉంటుంది కానీ వీరిద్దరి మీద ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కేవలం సోషల్ మీడియా ఖాతాల నుండి చేస్తున్న పోస్ట్ ల ఆధారంగా మాత్రమే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Write your Review on this Movie